మేష రాశి
ఈ రాశి వారు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతాయి. కొన్ని కీలక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.మీ భాగస్వామితో ఏదో ఒక విషయంలో పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. ఖర్చుల విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశి వారు పనులు మధ్యలో వాయిదా వేస్తారు. వీరిపై బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి.
సింహం రాశి
మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. సన్నిహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది.
కన్య రాశి
ఈ రాశి వారికి మీ ప్రేమ జీవితాన్ని అందంగా మార్చుకునేందుకు ప్రయత్ని్స్తారు. మీ కుటుంబ జీవితంలో ఉండే అపార్థాలన్నీ తొలగిపోతాయి. అధికారుల వద్ద అణిగిమణిగి ప్రవర్తించాల్సి ఉంటుంది.
తుల రాశి
మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. ఖర్చుల విషయంలో ఈరోజు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్ధాలు చోటు చేసుకుంటాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు.మీ భాగస్వామితో ఏదో ఒక విషయంలో పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది.
మకర రాశి
ఈ రాశి వారు కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి. వీరు విదేశీ పర్యటనలు చేసే అవకాశాలున్నాయి. పెద్ద కంపెనీ నుంచి జాబ్ కాల్ రావొచ్చు. అతిపెద్ద సమస్యను చాలా సులభంగా పరిష్కరిస్తారు. ఆర్థిక పరంగా..గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి.
కుంభ రాశి
ఈ రాశి వారు స్నేహితులతో సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో పదోన్నతలు పొందే అవకాశం ఉంటుంది. ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది.
మీన రాశి
ఈ రాశి వారికి ఈ రోజు శుభదినం కాబోతోంది. ఈ రాశివారు ఈ రోజు..ఏ పని చేసినా పూర్తిచేస్తారు. మీ సీనియర్ల నుంచి ప్రయోజనం పొందుతారు. వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా మీ పరిస్థితి బావుంటుంది. మీ సంపాదన పెరుగుతుంది.
Note: ఈ సమాచారం కేవలం జ్యోతిష్యుల అభిప్రాయమే.. సార్దక్ వన్ దీన్ని ధృవీకరించలేదు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి